డైలీ భారత్ , హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నూతన ప్రచార రథం పంపిన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్
ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం.
అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగుతో ముస్తాబైన ప్రచార రథం.
కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రగతి భవన్ కి చేరిన బస్సు.
ఇవ్వాళ్టి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై పరుగులు పెట్టనున్న ప్రచార రథం!
ఇవాళ హుస్నాబాదుకు BRS ప్రచార రథం.