| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సరితమ్మ కు టికెట్ ప్రకటనతో ధరూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు

సరితమ్మ కు టికెట్ ప్రకటనతో ధరూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు

సరితమ్మ కు టికెట్ ప్రకటనతో ధరూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు

డైలీ భారత్,గద్వాల: గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సరితమ్మ కు టికెట్ ప్రకటించడంతో ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తా నందు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణా సంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.

Previous భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం
Next కృతజ్ఞతలు, ఎమ్మెల్యే అభ్యర్థి సరిత తిరుపతయ్య
ADVERTISEMENT