డైలీ భారత్, గద్వాల్: గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్లకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాయకులు, కార్యకర్తల సహకారంతో, ప్రజల ఆశీస్సులతో గద్వాల్ లో కాంగ్రెస్ కు
అపూర్వ విజయాన్ని అందిస్తానని హామీ ఇస్తున్నాను..
మీ..,
జెడ్పీ చైర్ పర్సన్
గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
సరిత తిరుపతయ్య