| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల పట్టణ 29వ వార్డ్ మహిళలు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల పట్టణ 29వ వార్డ్ మహిళలు..

- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ సమక్షంలో చేరిక.

డైలీ భారత్,గద్వాల: గద్వాల పట్టణంలోని 29వ వార్డ్ మహిళలు 100 మంది గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....

అనురాధ, అబ్దుల్లా, వీరమ్మ, భాను, మున్ని, సుజాత.. తదితరుున్నారు 

గట్టు మండలం....

మండల పరిధిలోని గోర్లఖాన్ దొడ్డి, ఆరగిద్ద గ్రామాలకు చెందిన 100 బిఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు... గురుస్వామి, బసన్న, శ్రీను నాయక్, తిమ్మప్ప, శివన్న, ఆంజనేయులు, రాముడు, గోవింద్, తదితరులున్నారు.

ధరూర్ మండలం..

ధరూర్ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామానికీ చెందిన నాయకులు 50  మంది వంట కృష్ణ,నర్సింహ,రమేశ్,శివ,మాల నర్సింహులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మల్దకల్ మండలం...

మండల పరిధిలో బిజ్వరమ్ గ్రామానికి చెందిన 50 మంది నాయకులు రాజు, శ్రీనివాసుల,పవన్,రవి,ఆనందంరాముడు,అమరావాయి గ్రామ నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సామెల్ మరియు ఉలిగేపల్లి గ్రామానికి నాయకులు 100 మంది ఎల్కురు గ్రామానికీ చెందిన 20 మంది నాయకులు నరసింహులు,తిమ్మప్ప,సతీష్,బుచన్న,జానకి, శేకరయ్య,యువరాజు తదితరులు ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు...., ఆంజనేయులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షులు శ్యామల్, గోకరన్న, సత్యన్న, లక్ష్మన్న, నాగరాజు, పరమెష్, పెద్ద పరసుడు, గుర్రాల నారసింహలు, గోపాల్, రాము, రాజు, గోవింద్, వీరేశం, ఆంజనేయనలు, చిన్న తిమ్మప్ప, తిమ్మప్ప,తదితరులున్నరు..

ఈ కార్యక్రమంలో బండ్ల చంద్ర శేఖర్ రెడ్డి,బండ్ల లక్ష్మీ దేవమ్మా, కృష్ణరెడ్డి,కృష్ణమూర్తి,సత్యనారాయణ,వెంకటస్వామి గౌడ్, ఎండీ గౌస్,శ్రీనివాస్ రెడ్డి,మహానంది, తిమ్మరెడ్డి,పద్మ రెడ్డి, రాజశేఖర రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,ఆనంద్ గౌడ్, పూడూరు ఈశ్వర్,శ్రీనివాసులు తదితరులు ఉన్నారు

కేటి దొడ్డి మండలం

కేటీ దొడ్డి గ్రామం, యార్సన్ దొడ్డి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కి 30 మంది చేరిక... వాళ్ళు. వీరెస్, రంగాపురం వీరన్న, తిక్క వీరన్న, రమేష్, వీరన్న.

గద్వాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ కు శుభాకాంక్షలు తెలపడానికి ప్రజలు తండోప తండలుగా వస్తున్నారు...

సామాన్యులు కోసం సరితమ్మ

Previous కృతజ్ఞతలు, ఎమ్మెల్యే అభ్యర్థి సరిత తిరుపతయ్య
Next దసరా శరన్నవరాత్రులు ప్రారంభం
ADVERTISEMENT