| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పుష్ప-2 సినిమా న్యూ టీజర్

పుష్ప-2 సినిమా న్యూ టీజర్

డైలీ భారత్, హైదరాబాద్: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. ఇక అల్లు అర్జున్ అభిమాను లతో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స‌మ‌యం రానే వచ్చింది.

అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సందర్భంగా ఇవాళ పుష్ప-2 సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్ గంగ‌మ్మ తల్లి జాత‌రలో ఫైట్ సీన్‌తో ఫుల్ యాక్ష‌న్ ప్యాక్ట్‌డ్‌గా ఉంది. ఇక నెట్టింట రికార్డు వ్యూస్‌ తో దూసుకుపోతున్నా టీజ‌ర్ మీరు చూసే యండి.మరి..

Previous కారులో ఊపిరాడక బాలుడు మృతి
Next ఉగాది పండుగ ప్రాధాన్యత...
ADVERTISEMENT