| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

3 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ టీమ్

3 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ టీమ్

డైలీ భారత్, హైదరాబాద్: విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీమ్ జగద్గిరిగుట్ట PS పరిధిలోని తులసీనగర్‌లో కట్టెబోయిన రమేష్ యాదవ్ అనే గంజాయి వ్యాపారిని పట్టుకుని రు. 75,000/-విలువైన 03 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


Previous హైదరాబాదులో రెండు వేరు వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు
Next ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్
ADVERTISEMENT