| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జగిత్యాల జిల్లాలో నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య

డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో కళ్యాణ్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పాంటించు కొని ఆత్మహత్య చేసుకు న్నాడు.

గురువారం రాత్రి ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు గ్రామ శివార్లలోని కోళ్ల ఫారంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఈరోజు ఉదయం ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు ఆదారాలు సేకరి స్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Previous కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు జారీ
Next సిరిసిల్లలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ADVERTISEMENT