కాంగ్రెస్ పార్టీ గద్వాల అభ్యర్థి సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప్పేరు గ్రామ నాయకులు
డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం గద్వాల్ మండల పరిధిలోని ఉప్పెరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్,బిజెపి పార్టీ లకు చెందిన నాయకులు 30 మంది కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు... హరిజన్, గండు ముక్కు బీమన్న, ఆంజనేయులు, బజరన్న, కృష్ణ , ముకన్న , ఆంజనేయులు, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.