| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇఫ్తార్ విందులో పాల్గోన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఇఫ్తార్ విందులో పాల్గోన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇఫ్తార్ విందులో పాల్గోన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరియు మహబూబ్నగర్ కాంగ్రెస పార్టీ ఎంపి అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. శుక్రవారం హజరత్ జహంగీర్ పీర్ దర్గాలో ఇఫ్తార్ విందు సందర్భంగా  జరిగిన కార్యక్రమంలో షాద్ నగర్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం కు ఖర్జూర తినిపిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.అలాగే ఎంపి అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మరియు వఖ్బోర్డు చైర్మన్ కు సన్మానించిన మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం.

Previous మద్యం సేవించి, వాహనాలు నడుపరాదు : ట్రాఫిక్ ఎస్ఐ రమేష్
Next ఉత్కంఠ పోరులో బెంగళూరు పై చెన్నై సూపర్ కింగ్ తొలి విజయం
ADVERTISEMENT