| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మండల కేంద్రంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలు దేరారు.

దీంతో వెంకట్రావుపల్లి గ్రామం వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తనిఖీలకు సహకరించారు.

పార్లమెంట్ ఎన్నికల నేప థ్యంలో పోలీసు యంత్రాం గం ముమ్మర తనిఖీలు చేస్తూ. జిల్లా నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

Previous బిఆర్ఎస్ జెండా....తెలంగాణ ప్రజలకు అండ......చేవెళ్ల గడ్డ.....బిఆర్ఎస్ కు అండ
Next సిరిసిల్ల లో వరుస దొంగ తనాలతో హల్చల్ చేస్తున్న దొంగలు
ADVERTISEMENT