| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బస్టాండ్‌ లో పట్టుబడిన గంజాయి

బస్టాండ్‌ లో పట్టుబడిన గంజాయి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ నియోజకవర్గం కెత్తూరు బస్టాండ్‌ లో శంషాబాద్‌ ఎస్‌ఓటి పోలీసులు భారీ గంజాయి ప్యాకెట్లను గుర్తించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దూల్‌ పేట ను౦డి తీసుకుని వచ్చి, చిన్న చిన్న ప్యాకెట్స్‌ గా తయారు చేసి స్థానిక కూలీలకు అమ్ముతారని, విశ్వాసనీయ సమాచారం మేరకు కొత్తూరు బస్‌ స్టాండ్‌ లో ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి  వద్ద నుండి 25 ప్యాకెట్లు గంజాయి గుర్తించినట్లు తెలిపారు.

Previous నకిలీ సుడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు
Next ఆర్టీసీ కార్మికులకు GO.53 ప్రకారం హెచ్ ఆర్ ఏ సవరణ
ADVERTISEMENT