| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

డైలీ భారత్, తెలంగాణ: భానుడి భగభగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వీటితో పాటు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచలప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది

Previous మాజీ సీఎం కేసిఆర్ కూతురు కవిత అరెస్ట్
Next తెలంగాణలో లోక్‌సభ ప్రచారం షురూ
ADVERTISEMENT