| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎలికట్ట భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు

ఎలికట్ట భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు

జన్మదినం సందర్భంగా ఎలికట్ట భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలుచేసిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ జన్మ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఎలికట్ట భవానీ మాత ఆలయంలో ఎమ్మెల్యే శంకర్ అనురాధ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు  ఈ సంధర్భంగా ఆలయ పూజారి అమ్మవారి ఆశీస్సులను వారికీ అందజేశారు. అమ్మవారి దయతో సమాజం బాగుండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు వారి వెంబడి కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి పూజకు హాజరయ్యారు..

Previous పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి నుదిటి పై గాయం : ఆస్పత్రికి తరలింపు
Next మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు
ADVERTISEMENT