డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ తో సత్కరించిన చింపుల సత్యనారాయణ రెడ్డి .తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ గా నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన చింపుల సత్యనారాయణ రెడ్డి.
News
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చింపుల సత్యనారాయణ రెడ్డి