| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో విద్యార్థులకు తెలిసినపుడు పోలీసులకు ఎందుకు తెలియదు

డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో విద్యార్థులకు తెలిసినపుడు పోలీసులకు ఎందుకు తెలియదు

డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తెలిసినపుడు పోలీసులకు ఎందుకు తెలియదు

డ్రగ్స్‌పై పోలీసులకు విద్యార్థి సూటి ప్రశ్న

డైలీ భారత్, హర్యానా: సోనిపట్‌లో పోలీసులు డ్రగ్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఓ విద్యార్థి పోలీసులకు సూటి ప్రశ్న అడిగాడు.

విశ్వవిద్యాలయాలే డ్రగ్స్ మర్కెట్లుగా మారాయి.. చాక్లెట్లు కొన్నంత సులువుగా డ్రగ్స్ కొంటున్నారు. పోలీస్ స్టేషన్ల పక్కన డ్రగ్స్ దొరుకుతున్నాయి. మీరు అవగాహనలు ఇస్తారు కానీ డ్రగ్స్‌ అమ్మేవారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అని సూటిగా ప్రశ్న వేశాడు.


Video source TOI YOUTUBE channel

Previous అభివృద్ధిని అడ్డుకుంటే.. నగర బహిష్కరణే: సీఎం రేవంత్‌రెడ్డి
Next ఈ నెల 20న శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ ఎన్నిక
ADVERTISEMENT