| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చేవెళ్ల కాంగ్రెస పార్టీ ఎంపీ అభ్యర్దిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి

చేవెళ్ల కాంగ్రెస పార్టీ ఎంపీ అభ్యర్దిగా పట్నం  సునీత మహేందర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : చేవెళ్ల కాంగ్రెస పార్టీ ఎంపీ అభ్యర్దిగా పట్నం  సునీత మహేందర్ రెడ్డి.పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు శుక్రవారం క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జహీరాబాద్- సురేష్ షట్కర్, చేవెళ్ల - సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ - కుందూరు రఘువీర్, మహబూబాబాద్ - బలరాం నాయక్ పేర్లను ఏఐసీసీ అనౌన్స్ చేసింది.

Previous మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
Next తొడలు కొట్టిన అహంకారం కాళ్ల బేరానికి వచ్చింది
ADVERTISEMENT