డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరమాగ్గల పరిశ్రమ లోని ఆసాములకు బతుకమ్మ చీరల ఆర్డర్ తో పాటు ఇతర ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ నాయకులు సిరిసిల్ల రవీందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బాధలను అర్థం చేసుకొని ఆదుకోవాలని కోరారు.
News
రెండో రోజుకు చేరిన అసాముల దీక్షలు