| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఎదుట నిప్పంటించుకున్న యువకుడు

జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఎదుట నిప్పంటించుకున్న యువకుడు

డైలీ భారత్, ఉత్తరప్రదేశ్ :యూపీలో ఈరోజు దారు ణం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అతనని పోలీసులు పట్టించుకోకపోవ డంతో మనస్థాపం చెంది నిప్పంటించుకున్నాడు.

షాజహాన్ పూర్ సిహ్రాన్ గ్రామానికి చెందిన తాహిర్ అలీ తన రెండు పికప్ వ్యాన్లు మిస్ అయ్యాయి.

దీనిపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. గంటల కొద్ది వేచి ఉన్నా ఎవరూ ఫిర్యాదు తీసుకోలేదు. ఏం చేయాలో తెలియక నిప్పంటించుకు న్నాడు.

పోలీసులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Previous బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ
Next సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
ADVERTISEMENT