| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్‌

గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్‌

డైలీ భారత్, హైదరాబాద్: నగరంలోని నిజాంపేటలో ఓ గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. స్థానిక అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లోకి చొరబడి తలుపులు వేయడంతో ఆ ఇంట్లో ఉన్న మహిళ ఒక్కసారి భయంభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తేరుకుని వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టడంతో ‘బయట నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు మేడమ్‌.. మీ కాళ్లు మొక్కుతా అరవొద్దు..’ అంటూ ఫ్లాట్‌ నుంచి బయటకు వచ్చాడు. ‘నువ్వు ఎవరు? నీ పేరేంటి’ అంటూ ప్రశ్నించే సరికి, రెండో అంతస్థు నుంచి కిందకు దూకి పారిపోయాడు.


Previous మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
Next ప్రజా భవన్ కు భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు
ADVERTISEMENT