| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం! కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం! కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ

డైలీ భారత్, తెలంగాణ: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితను సీబీఐ మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్‌ కేసులో నిందితురాలిగా సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.

Previous పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా పేరిట రాజకీయం వద్దు : డీకే అరుణ
Next సమ్మక్క సారలమ్మ ను దర్శించుకున్న గవర్నర్ తమిళ్ సై
ADVERTISEMENT