| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

డైలీ భారత్, నంద్యాల జిల్లా:నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఘాట్‌రోడ్డులో లారీ అడ్డంగా ప‌డిపోవ‌డంతో రాక‌పోక‌లు స్తంభించాయి.

ఘ‌ట‌న స్థ‌లానికి పోలీసులు చేరుకొని లారీల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు...

Previous మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు
Next పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్?
ADVERTISEMENT