| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్

రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్

తెలంగాణ మంత్రి కొండ సురేఖ

డైలీ భారత్, తెలంగాణ: అనారోగ్యం బారిన పడ్డారు.  ఆమెకు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి, తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. *ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు.* ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మేడారం జాతర, ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో   మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి  పాల్గొంటారని సమాచారం.

Previous విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి : మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి
Next ట్రైబల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ జగజ్యోతి అరెస్ట్?.. ఇంట్లో 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం
ADVERTISEMENT