చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ హాజరైనరు
డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం బొనల్ కొండాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనరు అనంతరం చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ , సర్పంచ్ కాశబోయిన భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ ,దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ సీనియర్ నాయకులు కాన్యారం సతీష్ రాజా గౌడ్ గోపాల్ రెడ్డి బ్లాక్ అద్యక్షులు గొల్లపల్లి కరుణాకర్ గ్రామ అద్యక్షులు నర్సింహులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.