| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వీటి కాలనీలో కేటీఆర్, హరీష్ రావు బృందం బస్సుపై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు.

వీటి కాలనీలో కేటీఆర్, హరీష్ రావు బృందం బస్సుపై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు.

నల్గొండలో కేటీఆర్ హరీష్ రావుకు చేదు అనుభవం..

డైలీ భారత్ నల్గొండ: కేటీఆర్,హరీష్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై సోమవారం నల్గొండ పట్టణంలో కోడిగుడ్లు విసిరిన ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలు..

గోబ్యాక్ అంటూ నినాదాలు.

నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డంపడిన ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు...

మూడు రోజుల ముందే కేసీఅర్ సభను అడ్డుకుంటామని హెచ్చరించి న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...


కేసీఅర్ నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి సభలో ప్రసంగించాలని హాట్ కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి....

నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డంపడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.


Previous పాలమూరు ఎత్తిపోతల పథకం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం
Next ఎమ్మెల్యే అంటే వీర్లపల్లి శంకర్ : చల్లా వంశీచంద్ రెడ్డి
ADVERTISEMENT