| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన చేసిన చెంది తిరుపతి రెడ్డి

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన చేసిన చెంది తిరుపతి రెడ్డి

ఏడుకొండల స్వామి దయవల్ల అంతా మంచే జరుగుతుంది

అన్నదానం.. మహాదానం..

కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయవల్ల అందరికీ మంచే జరుగతుందని... ప్రతి ఒక్కరూ భక్తీ భావాన్ని కలిగి ఉండి సమాజంలో ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నత జీవన గమనాన్ని అలవరుచుకోవాలని కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం ఫరూక్ నగర్ లోని పెద్ద జానంపేటలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి రెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా అన్నదానం మహాదానం అని ఆన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని ఆయన అన్నారు.

Previous ఆరు గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయింపు: ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క
Next ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ల విక్రయం..!
ADVERTISEMENT