| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

DTOని కలిసిన PRTU తెలంగాణ నేతలు

DTOని కలిసిన PRTU తెలంగాణ నేతలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: PRTU తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరపున సిరిసిల్ల DTOని కలిసి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ బిల్స్,మెడికల్ బిల్స్ మరియు ఇతర అన్ని రకాల బిల్స్ మంజూరు అయ్యేలా చూడగలరని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో PRTU రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్,అసోసియేట్ అధ్యక్షులు సుభాష్ రెడ్డి,సెక్రటరీలు రమేష్,శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు...

Previous ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా
Next మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న
ADVERTISEMENT