| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా

ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రు లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బస్సు హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది...

Previous గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన కీలక నేత
Next DTOని కలిసిన PRTU తెలంగాణ నేతలు
ADVERTISEMENT