| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీస్ స్టేషన్ లో నే తండ్రి కొడుకుల రచ్చ... కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించిన పోలీసులు...

పోలీస్ స్టేషన్ లో నే తండ్రి కొడుకుల రచ్చ... కేసు నమోదు చేసుకుని  రిమాండ్ కు తరలించిన పోలీసులు...

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన తండ్రి కొడుకులపై కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం సాలుంకి రత్నదీప్ అతని తండ్రి సాలుంకి దీపక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో న్యూసెన్స్ సృష్టిస్తూ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎస్ఐ తెలిపారు. దీంతో ఇరువురిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.

Previous పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు! కామారెడ్డిలో ఆటోలపై రవాణా శాఖ స్పెషల్ తనిఖీలు!
ADVERTISEMENT