| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్పిఎస్ విస్తృత సమావేశం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్పిఎస్ విస్తృత సమావేశం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఎస్పి విస్తృత సమావేశం పద్మశాలి సంఘంలో శాంతి టాక్స్ పక్క నా ఉంటుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జిలు నలుగురు వస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వారు వచ్చి ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ కమిటీలు బలోపేతం చేయడానికి వస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట్ రాములు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పద్మారావు గంగన్న శ్రీకాంత్ లక్ష్మి లావణ్య తదితరులు పాల్గొన్నారు

Previous షూటింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించిన హెచ్‌జీ స్వామి కుమార్తె అక్షిత
Next అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ తో భేటీ అయిన అర్బన్ ఎమ్మెల్యే
ADVERTISEMENT