డైలీ భారత్ గుత్తి: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుండి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది
ఈరోజు ఉదయం గుత్తి నుండి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు సాయంత్రానికి గార్లదిన్నే కు చేరుకునే రాత్రికి అక్కడ బస చేసి రేపు ఉదయం గార్లదిన్నె నుండి శబరిమల మహా పాదయాత్ర అనంతపురం మీదుగా రాప్తాడుకు చేరుకుంటుందని సంజయ్ గురుస్వామి తెలిపారు.