డైలీ భారత్, తెలంగాణ:
500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కు కేబినెట్ ఆమోదం
వాహనాల నంబర్ ప్లేట్లపై ఉండే TSని TGగా మార్పు
రాష్ట్ర గేయంగా జయజయహే తెలంగాణ ఖరారు
ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ ఆత్మ కనిపించే విధంగా రాష్ట్ర రాజముద్ర
కులగణన కి క్యాబినెట్ ఆమోదం
అసెంబ్లీ సమావేశాల్లో మరో రెండు గ్యారెంటీ స్కీములు ప్రకటించనున్న సీఎం
గ్రూప్1 కి 160 అదనపు పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు
రాష్ట్ర చిహ్నంలో మార్పులు.