| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడ రాజన్నను దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

వేములవాడ  రాజన్నను దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

డైలీ భారత్, రాజన్న జిల్లా: వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్, తీన్మార్ మల్లన్న ఆదివారం దర్శించుకు న్నారు.

ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. స్వామివారి దర్శనం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిసారి వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు వచ్చనని, భక్తులకు అనుగుణంగా రాజన్న ఆలయం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు

Previous ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేలు పించ‌న్: సీఎం రేవంత్ రెడ్డి
Next వేములవాడలో ఘనంగా మున్నూరు కాపు నిత్యన్న దాన సత్రం వార్షికోత్సవం
ADVERTISEMENT