| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చౌదరిగూడ ప్రీమియం లీగ్ సీజన్4 క్రికెట్ టోర్నీ ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చౌదరిగూడ ప్రీమియం లీగ్ సీజన్4 క్రికెట్ టోర్నీ ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

యువతకు క్రీడలు ఎంతో ముఖ్యం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో: నేటి యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గం జిల్లేడు చౌదరిగూడెం మండల కేంద్రంలో చౌదరిగూడ ప్రీమియం లీగ్ సీజన్4 క్రికెట్ టోర్నీని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు కరాచరణం చేసి ప్రోత్సహించారు అనంతరం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల పట్ల యువత మంచి క్రేజ్ సంపాదించుకుంటుందని చెప్పారు. క్రీడల వల్ల శారీరక, మానసిక బలం, ఆత్మస్థైర్యం ఉంటుందని అన్నారు..

Previous ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Next క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ADVERTISEMENT