డైలీ భారత్, రాజన్న జిల్లా:వేములవాడ పట్టణంలో గల లాడ్జిలను శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు అమర్చు కొనుట, లాడ్జికి వచ్చేవారి ఆధార్ కార్డ్స్ తీసుకొనుట గూర్చి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.
లాడ్జి ఓనర్స్ తప్పనిసరిగా సీసీ కెమెరాలు లోపల బయట అమర్చుకోవాలని ఆధార్ కార్డ్స్ జిరాక్స్ తీసుకోవాలని లాడ్జీ యజమానులకు సూచించారు.