| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తండ్రికి భారత రత్న రావడంపై స్పందించిన అద్వానీ కూతురు

తండ్రికి భారత రత్న రావడంపై స్పందించిన అద్వానీ కూతురు

డైలీ భారత్, న్యూ ఢిల్లీ :బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. దీనిపై అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ స్పందించారు.

మా నాన్నగారికి దేశంలోనే అత్యుత్తమ అవార్డు రావడం పట్ల మా కుటుంబం మొత్తం సంతోషిస్తున్నామని ఆమె చెప్పింది.

తన జీవితమంతా దేశ సేవకే అంకితం చేశానని చెప్పారు. ఈ అవార్డును అందించినందుకు ప్రధానికి, దేశ ప్రజలకు ప్రతిభా అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు..

Previous ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు మహమ్మద్ ఇబ్రహీం,ఇసాక్
Next వెజి టేబుల్స్ మార్కెట్ డే కార్యక్రమం నిర్వహించిన : ఏకశిలా ఏంజిల్స్ పాఠశాల
ADVERTISEMENT