| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ గవర్నర్ పై ఉపాసన ప్రశంసల జల్లు

తెలంగాణ గవర్నర్ పై ఉపాసన ప్రశంసల జల్లు

డైలీ భారత్, హైదరాబాద్:టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి.

ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో.. సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటుంది.

ఇక ఇన్ట్సాలో కూడా ఉపాసన యాక్టింగ్ గానే ఉంటుంది. తన ఇన్ట్సా ద్వారా పలు ఆసక్తికర వియాలను పంచు కుంటుంది.

ఇప్పుడు తాజాగా మరో వార్తను పంచుకున్నారు ఉపాసన. తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు సౌందరారాజన్ ను కలిసినట్టు తెలిపింది.

ఈనేపథ్యంలోనే ఆమె ట్రైబల్ వెల్ ఫేర్ కోసం చేస్తున్న పనులు నా మనసును హత్తు కున్నాయి.. మీరు చేస్తున్న పనికి ధన్యవాదములు మేడం అంటూ తన పోస్ట్ లో పేర్కొంది... ఉపాసన

Previous సర్పంచులకు పదవి కాలం ముగియడంతో శాలువాతో సన్మానం
Next డైనమిక్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో సెటైర్లు
ADVERTISEMENT