ముఖ్య అతిథి మాసాయిపేట మండలం తాసిల్దార్ జ్ఞాన జ్యోతి
గ్రామంలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి ఎమ్మార్వో విజ్ఞప్తి
డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం తహశీల్దార్ జ్ఞాన జ్యోతి అద్వర్యములో బుధవారం నాడు కొప్పులపల్లి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవము నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ అవగాహన సదస్సులో గ్రామములోని ప్రజలు కుల వివక్షత లేకుండా కలిసిమెలిసి అందరూ ఉండాలని బాల్య వివాహాలు చేయవద్దు అని చెడుపనులు చేయవద్దు అని సదస్సులో ప్రజలతో తహశీల్దార్ జ్ఞాన జ్యోతి వివరించారు.
అదేవిధంగా మాసాయిపేట ఆర్ఐ దన్ సింగ్ వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గ్రామ ప్రజలు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.