| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలి.

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్. మోహన్ పిలుపు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్ మోహన్  సిరిసిల్ల జిల్లా తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA -475). నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు అందరూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వ కళాశాలలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని తేవాలని, ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను చేరే విధంగా కృషి కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు సుంకపాక నాంపల్లి, సామల వివేకానంద, రమేష్ బాబు, దేవయ్య,  జబి, రాజేశ్వరరావు రాజయ్య ,చంద్రమౌళి, కనకయ్య, శ్రీనివాస్, రవీందర్, పాపారావు, గజానంద్ ,రాజు, గంగరాజు, మురళి, శశిధర్ మొదలగు వారు పాల్గొన్నారు

Previous లేగ దూడ పై పులి దాడి
Next ఆగివున్న బస్సు కు అగ్ని ప్రమాదం
ADVERTISEMENT