| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చైర్మన్ రవీందర్ గౌడ్ పై కక్ష సాధింపు కాంగ్రెస్ పార్టీ

చైర్మన్ రవీందర్ గౌడ్ పై కక్ష సాధింపు కాంగ్రెస్ పార్టీ

కెసిఆర్ పాలనలో ఎలాంటి అక్రమాలు లేకుండా తూప్రాన్ ప్రజలు కలిసి పనులు చేసుకున్నాం

కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజుల్లోనే తూప్రాన్ లో అక్రమాలు మొదలయినాయి

గులాబీ పార్టీ అక్రమాలు చేస్తే నిరూపించాలి

తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ గౌడ్ గా  ఉండటమే నేరమా

గౌడౌల పరిపాలన రెడ్డిలకు నచ్చడం లేదా

డైలీ భారత్, తూప్రాన్: మెదక్ జిల్లా గత వారం రోజుల నుంచి జరుగుతున్న గీతా స్కూల్ అంశం అందరికీ తెలిసిన విషయమే,అనంతరం, ఇవాళ తూప్రాన్ యావత్ ప్రజానీకానికి తెలవాల్సిన విషయం ఏమిటంటే మరి కాంగ్రెస్ నాయకుడు పెద్దాయన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి  తూప్రాన్ మున్సిపాలిటీ పైన మున్సిపల్ చైర్మన్గారి పైన ఆయన ముందుండి ఆయన అనుచరు లతోని ఏదో అన్యాయం జరిగి పోయింది ఏదో అక్రమాలు జరిగి పోయిన అని మరి గీతా స్కూల్ యజమాన్యం గురించి మాట్లాడు తున్నాడు, పోస్టులు పెట్టిస్తా ఉన్నాడు నిజంగా  ఏదైతే గీతా స్కూల్ రోడ్డు తీశారో చెడగొట్టారు అది 100కు 100% పట్టా భూమి దాంట్లో ఎలాంటి శిఖము గానీ ఎలాంటి ప్రభుత్వ భూమి కానీ లేదు ఒకవేళ ఉన్నచో మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక తహసిల్దార్ చేత ధ్రువీకరణ పత్రాన్ని పెట్టండి ఇంకో విషయం గమనించాల్సిందేమంటే ఇవాళ ఈ ఎక్కడైతే కాంగ్రెస్ నాయకుడు కౌన్సిలర్ పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా  యొక్క అత్తగారైనటువంటి అంబర్పేట అంజయ్య  వాళ్లకు సంబంధించి మరి వక్ బోర్డ్ ను వేయి గజాల ఒక వక్ బోర్డ్ భూమిని ఆక్రమించి అక్కడ కాంపౌండ్ వాల్ కట్టినారు కదా దీనికి ఇది 100% ప్రభుత్వ భూమి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజాయితీ పరును అయితే నర్సారెడ్డి  దీని మీద సర్వే చేపించే దమ్ముందా ఇది వక్ బోర్డు కాదని నిరూపించగలరా చెప్పండి ఇది ప్రజలకు,తెలవాల్సిన అవసరం ఉంది. ఏది నిజం ఏది అబద్దం గీతా స్కూల్,యజమాన్యంది 100% పట్టాలని నిరూపించ గల మీకు అధికారం ఉంది కదా మరి నువ్వే సర్వే చేయించుకో అది సర్వే చేయి  పల్లెర్ల రవీందర్ గుప్తా  కబ్జా చేసింది నిరూపించకపోతే మరి దానికి ఏదో శిక్షకు మరి  ఒకసారి ఆలోచించాలి అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు గమని స్తున్నారు. ప్రజలకు అన్ని తెలుసు అభివృద్ధిని చూసి ఓర్వలేక మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్  పై రాజకీయ ఎదుగుదలను చూసి ఓరవలేక ఇవన్నీ చేస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటికీ త్వరలోనే జవాబు చెప్తాం,అన్యాయాలు అక్రమాలు ఇంత దౌర్జన్యం తూప్రాన్ లో ఇంతవరకు జరగలేదు, కేసీఆర్ గారి పాలన ప్రశాంతంగా శాంతిగా కేవలం అభివృద్ధి ద్యేయంగా ఏ కాంగ్రెస్ వాళ్ళని గాని బిజెపి వాళ్ళను గాని ఎవరిపైన ఈ 10 సంవత్సరాల ఒక కేసు గాని ఎలాంటి ఆరోపణలు కానీ ఎలాంటి దాడులు గాని జరగలేదు ఇవాళ నెలరోజులు కాలేదు మీ ప్రభుత్వం వచ్చి మరిన్ని దాడులకు ఇన్ని అక్రమాలకు దగ్గరుండి మీరు స్వయంగా నేతృత్వం వహించడం ఇది సబబు కాదు ఇది మీ నాయకత్వ లక్షణానికి మంచిది కాదు మీ స్థాయిని పూర్తిగా దిగజార్చుకొని మీరు ప్రవర్తిస్తున్నారు వాస్తవాలపై ఉండండి అధికారం శాశ్వతం కాదు తప్పకుండా మా రోజులు వస్తాయి మరి అప్పుడు మీరు అనుభ వించాల్సి వస్తుందని దయచేసి నిజాల మైన నిజాల పైన వెళ్తే మీకు కూడా గౌరవంగా,ఉంటుందని మేము మీకు అప్పిల్ చేస్తా ఉన్నాం. నర్సారెడ్డి   మాజీ ఎమ్మెల్యేకి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఈ మాట నిలబడండి కాంగ్రెస్ సోదరులారా ప్రజలందరూ కూడా గమనిస్తారు. పల్లెర్ల రవీందర్ గుప్తా కౌన్సిలర్ 6వ వార్డ్ కౌన్సిలర్  100% వెయ్యి గజాల వక్ బోర్డు భూమినీ ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి కాంపౌండ్ వాల్ పెట్టుకుని నిజం. దీని మేం నిరూపిస్తాం బహిరంగంగా నిరూపిస్తాం కానీ గీతా యజంన్యనిది శిఖం మని మీరు ఇప్పటివరకు నిరూపించలేరు ఇది నిజం  ఇంకా నిజం అని తూప్రాన్ ప్రజలు అను కుంటున్నారు

Previous కేసీఆర్ ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్
Next చైర్మన్ రవీందర్ గౌడ్ పై కక్ష సాధింపు కాంగ్రెస్ పార్టీ
ADVERTISEMENT