డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నడుపుతూ , అలాగే కనీస వసతులు లేకుండా పాఠశాలలు నడుపుతున ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేనందున ఈ రోజు ప్రజావాణి ద్వారా కలెక్టర్ గారిని కలిసి వివరణ ఇవ్వడం జరిగింది అలాగే జూన్ ప్రారంభం కాకముందు అడ్డగోలుగా అడ్మిషన్స్ చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడ్తున్నారు వీటి పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది
News
ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ