| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

జాతీయ జెండా ఎగరేసిన పద్మా దేవేందర్ రెడ్డి

డైలీ భారత్, మెదక్: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యా రెడ్డి , మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ , వైస్ చైర్మన్ మల్లిఖార్జునగౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ భట్టి జగపతి , మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ , మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, హవేలీ ఘన్‌పూర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి , జయరాజ్ , ఆర్కే శ్రీనివాస్ , భట్టి లలిత , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ
Next హేమంత్ సిరిసిల్ల అంబాసిడర్ గా మారాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ADVERTISEMENT