| Daily భారత్
Logo




ఏసిబి దాడులతో బిచ్కుంద లో కలకలం

News

Posted on 2026-04-17 10:30:43

Share: Share


ఏసిబి దాడులతో బిచ్కుంద లో కలకలం

ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు 

అస్వస్థతకు గురైన సి ఐ

భారీ మొత్తం లో నగదు లభ్యం?

డైలీ భారత్, కామారెడ్డి/ బిచ్కుంద:అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ ఇంట్లో సి ఐ అద్దెకు ఉంటున్నారు. ఆయన నివాసంలోనే ACB సోదాలు చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ రేంజ్ ACB అధికారులు శుక్రవారం ఉదయం సిఐ నివాసంలో తనిఖీలు మొదలుపెట్టారు. తనిఖీలు జరుగుతుండగా సిఐ సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే వైద్యులను రప్పించి ఆయనకు చికిత్స అందిస్తూనే సోదాలు కొనసాగిస్తున్నారు.పోలీసుల బందోబస్తు మధ్య తనిఖీలు జరుగుతున్నాయి.

సి ఐ ఇంటి వద్ద పోలీస్ బందోబస్త్ దృశ్యం

ఎక్సైజ్ సిఐ ఇంటిపై ACB దాడులు చేయడం, ఆ టైమ్‌లో ఆయన అస్వస్థతకు గురికావడం వల్ల ఈ వార్త స్థానికంగా సంచలనం అయ్యింది. తనిఖీల్లో ఏం దొరికింది అనేది ఇంకా తెలియదు. ఐతే భారీ మొత్తం లోనే నగదు లభించిందని సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >