డైలీ భారత్, అమరావతి: నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించానున్నారు.
ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంతో సమావేశం నిర్వహించ నున్నారు.షర్మిల సమక్షంలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ ఛైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డిపార్టీలో చేరనున్నారు.
మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్ పాల్గొంటారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.
సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి సంఘీభావం షర్మిలప్రకటించనుంది..