డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా; ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కతిన్న ఘటనపై వైద్య శాఖ సీరియస్.ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మరియు ఎన్ఎంవోలపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు..
News
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు