| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీలో చేరిన భీమవరం శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీలో చేరిన భీమవరం శ్రీనివాస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు సిరిసిల్లలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భీమవరం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 

Previous రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుండి 24 మంది బాల బాలికల ఎంపిక
Next గీతం యూనివర్సిటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎస్పీ రూపేష్
ADVERTISEMENT