| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర అగ్ని ప్రమాదం ఆరుగురు సజీవ దహనం

ఘోర అగ్ని ప్రమాదం ఆరుగురు సజీవ దహనం

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : ఢిల్లీలో ఘోరం జ‌రిగింది. ఓ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈప్ర‌మాదంలో ఆరుగురు సజీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. మ‌రోక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

పీతమ్ పురాలోని ఓ అపార్టు మెంటులో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

వీరంతా రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు...

Previous సోనీ శ్రీనివాస్ ను తొలగించిన అధికారులు
Next బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్మి లు
ADVERTISEMENT