| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చేగుంటలో ఈనెల 19న అండర్ 14 బాల,బాలికల టచ్ రగ్బీ పోటీలు

చేగుంటలో ఈనెల 19న  అండర్ 14 బాల,బాలికల టచ్ రగ్బీ పోటీలు

డైలీ భారత్, చేగుంట :ఈనెల 19వ తేదీ శుక్రవారం రోజున చేగుంటలోని మోడల్ స్కూల్ ఆవరణలోని గ్రౌండ్లో మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 బాల, బాలికల టచ్ రగ్బీ పోటీలు ఉన్నాయని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు.ఈ పోటీలకు వచ్చే క్రీడాకారులు, క్రీడాకారిణిలు ఉదయం 9 గంటల లోపు పి.డి వెంకటేష్ కు రిపోర్ట్ చేయాలని తమ వెంట జన్మదిన ధ్రువపత్రం,ఆధార్ కార్డు,బోనఫైడ్ తీసుకొని రావాలని,క్రీడాకారులు, క్రీడాకారిణిలు 2010,2011,2012 లో జన్మించిన వారై ఉండాలని,2009,2013 జన్మించిన వారికి ఎట్టి పరిస్థితులలో ఈ పోటీలలో అనుమతించరని ఆయన తెలిపారు.ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు, క్రీడాకారిణిలను ఈ నెల చివరి వారం లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.పూర్తి వివరాలకు 9573296678 నంబర్ లో సంప్రదించాలని కోరారు.

Previous భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త
Next ట్రాక్టర్ కేజ్ వీల్స్‌ తో రోడ్ల పైకి వస్తే చర్యలు : మెదక్ జిల్లా ఎస్పీ డా.బి.బాలస్వామి
ADVERTISEMENT