| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు.

యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు.

ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్ కో-ఫౌండర్, పృథ్వీరాజ్.

డైలీ భారత్, పటాన్చెరువు : పటాన్చెరువు పట్టణంలో యాచకుడిగా ఉంటున్న వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకపోవడంతో అంతక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్. మృతి చెందిన వ్యక్తికి మూడు రోజులైనా సంబంధించిన వివరాలు తెలియకపోగా, అతని సంబంధించిన వాళ్ళు ఎవరూ రాకపోవడంతో MDR ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

Previous నేడు మేడారం జాతరను పర్యవేక్షించునున్న మంత్రులు సీతక్క కొండ సురేఖ
Next భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త
ADVERTISEMENT