| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కెనరా బ్యాంక్ మేనేజర్ స్థానిక విలేకరులకు క్యాలెండర్లు అందజేశారు

కెనరా బ్యాంక్ మేనేజర్ స్థానిక విలేకరులకు క్యాలెండర్లు అందజేశారు

డైలీ భారత్, మాసాయిపేట మెదక్:మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో మంగళవారం నాడు కెనరా బ్యాంక్ మేనేజర్ అదేవిధంగా కెనరా బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్ వారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు అనంతరం ప్రజా సాక్షి దినపత్రిక జర్నలిస్ట్ విజయ్ కుమార్ కు చట్టం దినపత్రిక జర్నలిస్ట్ విట్టల్ గార్లకు అందజేయడం జరిగిందని కెనరా బ్యాంక్ మేనేజర్ పేర్కొన్నారు.

Previous ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
Next గ్రామ పంచాయతీ ల అబివృద్దికి ప్రణాళికలు తయారు చేయాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ADVERTISEMENT