డైలీ భారత్ స్పెషల్:
శీర్షిక : లంచం
చిన్నప్పుడు పిల్లలు బడికెపోతే ఐస్ క్రిం కోనిస్తాం అని లంచానికి అలవాటు చేస్తున్నాం
అల్లరి చేయకపోతే ఆదుకోవడానికి ఫోన్ ఇస్తాం అని
లంచానికి అలవాటు చేస్తున్నాం
లంచానికి అలవాటు చేస్తున్న మనం మారాలా
లంచానికి అలవాటు అయిన పిల్లలు మారాలా
మనం చేసిన తప్పులు నిరంతరం సతాయిస్తూ మనకు మన మనశ్శాంతి లేకుండా చేస్తుంది
మన పిల్లల్లో లంచం వటవృక్షముగా ఎదిగి
సమాజాన్ని చీడపురుగులా పట్టి పీడిస్తుంది
ఏమిమారాలి ఏవరు మారాలి
ఒక్కసారి ఆలోచించండి
లంచం అనే బూతాన్ని ఆదిలోనే అంతమొందించుదాం
బావి తరాలకు బాటలు వేద్దాం
రచన
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218